Surprise Me!

Vamika Get Clicked అదిమిపట్టిన అనుష్క.. కన్నెర్ర చేసిన Kohli | Netizens Angry || Oneindia Telugu

2021-06-03 4,255 Dailymotion

Anushka Sharma covers Vamika's face at airport as they leave for England with Virat Kohli. Some of the netizens were happy to catch a glimpse of Virushka’s baby but there’s also a section of the society who is furious looking at these recent pics
#VamikaGetClicked
#ViratKohli
#VirushkababyVamika
#clickingVamikapictures
#AnushkaSharma
#netizens
#Indiancricketteam
#England
#Vamikaphotographed

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముద్దుల తనయ వామిక పట్ల ఫొటోగ్రాఫర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యూజిలాండ్‌తో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్, ఆపై ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌... సుమారు మూడున్నర నెలల పాటు సాగే ఈ పర్యటన కోసం భారత క్రికెట్‌ జట్టు బుధవారం అర్థరాత్రి ప్రత్యేక విమానంలో బయలుదేరింది.

Buy Now on CodeCanyon